Home AP ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఓర్వకల్లో జల శక్తి అబియాన్ కార్యక్రమం ఏర్పాటు

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఓర్వకల్లో జల శక్తి అబియాన్ కార్యక్రమం ఏర్పాటు

0
0

ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా…కర్నూలు జిల్లా, పాణ్యం నియోజకవర్గ పరిధిలోని, ఓర్వకల్లో జల శక్తి అబియాన్ కార్యక్రమం ఏర్పాటు  చేశారు…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా మన ప్రియతమ నాయకులు, పాణ్యం ఎమ్యెల్యే #శ్రీకాటసానిరాంభూపాల్రెడ్డి గారు,కర్నూలు జిల్లా కలెక్టర్ శ్రీ.జి.వీరపాండ్యన్ గారు మరియు #ఓర్వకల్సర్పంచ్తోట_అనూష గారు హాజరయ్యారు…కర్నూలు జిల్లా లోని పలువురు సంబంధిత అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గోన్నారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here