Home AP ప్రజలతో మమేకం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం – 9వ వార్డులో ప్రజా సమస్యలపై...

ప్రజలతో మమేకం ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం – 9వ వార్డులో ప్రజా సమస్యలపై మునిసిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర పరిశీలన

0
0

మైదుకూరు : మైదుకూరు మునిసిపల్ చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించి కొన్ని రోజులైన వెంటనే ప్రజా సమస్యలు పరిస్కారం దిశగా ప్రజలతో మమేకం అయ్యేందుకు చైర్మన్ మాచనూరు చంద్ర శ్రద్ధ చూపుతున్నారు. మంగళవారం ఉదయం 9వ వార్డులో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఆయన దృష్టి కి స్థానిక సమస్యలను తీసుకువచ్చారు. ప్రజా సమస్య పరిష్కరానికి శ్రద్ధ చూపుతామని, వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ తెలిపారు. ఆయన వెంట మునిసిపల్ ఏ.ఈ మధుసూదన్, ఎమ్మారెఫ్ సుబ్బయ్య, భరత్ కుమార్ రెడ్డి, సుబ్బన్న, శివారెడ్డి, గిరి, మహేష్, గుర్రయ్య, ఎర్రన్న, సుబ్బన్న, బాల కొండయ్య, మల్లి, అంజి, దస్తగిరి, చిన్నోడు పాల్గొన్నారు.
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here