కృష్ణాజిల్లా:- తిరువూరు లో మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చుటకు గాను వేసవి సమీపిస్తున్నందున 14, 15 వార్డు ప్రజలకు నీటి కొరత లేకుండా చేయుటకు సోమ కుంట చెరువు దగ్గర జాబ వంతుని చెక్ డాం వద్ద కరెంట్ మోటర్ లను పరిశీలించి, రిపేర్ చేపిస్తున్న 14 వ వార్డు కౌన్సిలర్ శేఖర్ బాబు 15 వ వార్డు కౌన్సిలర్ మోదుగు ప్రసాద్.ఈ కార్యక్రమంలో మస్తాన్, రషీద్. నాగుల్ మీరా మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు