కర్నూలు జిల్లా ప్యాపిలి పట్టణంలో మళ్లీ కరోనా కలకం ప్యాపిలి మండలంలోని ప్రభుత్వం వైద్య శాలలో 23 వ తేది కరోనా పరిక్షలు నిర్వహించారు.అందులో ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారి ఇంతియాజ్ ఖాన్ తెలిపారు. ఈ సందర్భంగా వైద్య అధికారి మాట్లాడుతూ సెకెండ్ వె వస్తున్నా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు మాస్క్ లు ధరించి, సామజిక దూరం పాటిస్తూ, చేతులు శుభ్రం చేసుకోవాలని ,మీ ఆరోగ్యం మీ చేతులో వుంది. ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని వారు తెలిపారు.