Home AP పుల్లలాచెరువు మండలానికి నూతనంగా వచ్చిన si వేముల సుధాకర్ గారిని కలిసిన యాదవ్ సంఘము నాయకులు

పుల్లలాచెరువు మండలానికి నూతనంగా వచ్చిన si వేముల సుధాకర్ గారిని కలిసిన యాదవ్ సంఘము నాయకులు

0
0

పుల్లలాచెరువు మండలానికి నూతనంగా వచ్చిన si వేముల సుధాకర్ గారిని కలిచినా యాదవ్ సంఘము నాయకులు,పుల్లలచేరువు మండలం కి నూతనంగా వచ్చిన si వేముల సుధాకర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వైస్సార్ కాంగ్రేస్ పార్టీ మండల యాదవ్ సంఘం నాయకులు ex MPTC దోమకాల వెంకటేశ్వర్లు యాదవ్ పంది గంగురాజు యాదవ్ గంగవరం ex సర్పంచ్ కోమరోలు పంచాయితీ పంది వేంకటేశ్వర్లు యాదవ్ కృష్ణారావు యాదవ్ గంగవరం ఎలకా వెంకటేశ్వర్లు యాదవ్ శ్రీను యాదవ్ నాగేశ్వరరావు యాదవ్ వెంకట నరసయ్య యాదవ్ కంచర్ల వీరయ్య యాదవ్ ex AMC వైస్ చైర్మన్ చాపలమడుగు పంచాయితి యాదవ్ సంఘము నాయకులు u. C. స్వామీ, g. V. రమణయ్య కలిచి శాలువా వేసి సన్మానించారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here