Home AP పాతర్లపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్

పాతర్లపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం  …ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలం తన స్వగ్రామమైన పాతర్లపల్లి పంచాయతీలో ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా తన అమూల్యమైన తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్.ప్రతి ఒక్క ఓటరు కూడ తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎచ్చెర్లనియోజకవర్గ ప్రజానీకానికి పిలుపునిచ్చారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here