Home AP పరామర్శించిన జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

పరామర్శించిన జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం వల్లభరావుపేట గ్రామంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడి సత్యం కుమారుడు కోస్ట స్టేట్ బ్యాంక్ క్యాషియర్ గడి సుధ యాక్సిడెంట్ లో కాలు గాయం అయిన కారణంగా వారిని పరామర్శించిన జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయికుమార్.పరామర్శించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంతి సత్యనారాయణ,దన్నాన హరి,ముఠా మేస్త్రి,గడి బలరాం,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు..ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here