Home AP పత్తికొండ రోడ్ల వెడల్పు పనులకు నిధులు మంజూరు

పత్తికొండ రోడ్ల వెడల్పు పనులకు నిధులు మంజూరు

0
0

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పత్తికొండలో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించే దిశగా పత్తికొండ రోడ్ల వెడల్పు పనులకు నిధులు మంజూరు చేయాలని, హంద్రీ-నీవా నుంచి 68 చెరువుల నీటి మళ్ళింపు ప్రక్రియ పనులు కూడా వేగవంతం చేయాలని తెలియజేసిన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీ కంగాటి శ్రీదేవమ్మ గారు, వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించిన సీఎం గారు…. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here