Home AP నూతన సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బంకా.వెంకటేశ్వర్లు

నూతన సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బంకా.వెంకటేశ్వర్లు

0
0

తిరువూరు మండలం కొమ్మిరెడ్డి పల్లి గ్రామ నూతన సర్పంచ్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన బంకా.వెంకటేశ్వర్లు ( వైసీపీ ) ఈ సందర్భంగామన్నె గోపాలరావు బంకా మోహన్ రావు,బంకా ప్రసాద్,నన్నక లోకేశ్వరవు,తాళ్లూరి నాగేశ్వరావు, ప్రకాశరావు ఆయనను ఘనంగా సన్మానించారు..ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆ దేవుని,ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,ఎమ్మెల్యే రక్షణ నిధి ఆశీస్సులతో సమగ్ర గ్రామాభివృద్ధికి రాజకీయాలకతీతంగా పాటుపడతానని కొమిరెడ్డిపల్లి గ్రామాన్ని తిరువూరు మండలం లొనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆయన తెలిపారు..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here