Home AP నూతన బిడ్జి కి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ శెట్టిపల్లె రఘురామిరెడ్డి

నూతన బిడ్జి కి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ శెట్టిపల్లె రఘురామిరెడ్డి

0
0

ఖాజీపేట మండలంలోని సుంకేసుల శంకరయ్య కొట్టాల్ వద్ద రేవుల వంక పై నూతన బిడ్జి కి భూమి పూజ చేసిన మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ శెట్టిపల్లె రఘురామిరెడ్డి గారు ఈ కార్యక్రమంలో దుగ్గిరెడ్డి గంగాథర్ రెడ్డి సుంకేసుల రాఘవరెడ్డి మైదుకూరు మునిసిపల్ చైర్మన్ మాచానూరు చంద్ర వైస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here