విజయనగరం జిల్లా కొమరాడ. మండలం అర్త0 గ్రామ పంచాయితీ. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ నెంబర్స్ మొదటి మీటింగ్ సచివాలయ సిబ్బందితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సర్పంచ్ సచివాలయం సెక్రెటరీ మాట్లాడుతూ గ్రామంలో ఏదైనా సమస్య ఉంటే మా దగ్గర తీసుకురావాలని తెలియజేయడం జరిగింది
రిపోటర్. శ్యామ్