Home AP నూతనంగా ఎన్నికైన మేయర్ ,డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల శిక్షణ తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి జగన్ మోహన్...

నూతనంగా ఎన్నికైన మేయర్ ,డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ల శిక్షణ తరగతులకు హాజరైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

0
0

రాష్ట్ర మున్సిపల్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మేయర్ లు,డిప్యూటీ మేయర్ లు మరియు కార్పొరేటర్లకు తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరైన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy గారిని మర్యాదపూర్వకంగా కలిసి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.మన మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని అదేవిధంగా నగర అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి గారు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు హితబోధ చేసారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here