Home AP నీటి సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్ నాగేంద్ర

నీటి సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్ నాగేంద్ర

0
0

సర్పంచ్ ఎన్నికలలో భాగంగా పంచాయతీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బిసలమానేపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా బోరం వేయించిన బిసలమానేపల్లి సర్పంచ్ నాగేంద్ర.తాగునీటి బోరు వేసి నీరు సమృద్ధిగా పడడంతో గ్రామంలో నీటి సమస్యకు పరిష్కారం చూపిన సర్పంచ్ నాగేంద్రకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ప్రజా సమస్యల పరిష్కారంలో గ్రామస్తులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సర్పంచ్ నాగేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎం ప్రభాకర్ రాజీవ్ కాలనీ వై నరసప్ప రామ్ చంద్రప్ప ఎల్ రామంజి కె బాబన్న తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here