Home AP నిషేధిత గుట్కా పట్టివేత

నిషేధిత గుట్కా పట్టివేత

0
0

కడప జిల్లా ఎస్పీ శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు జిల్లా లోని విస్తృతంగా తనిఖీలు..మైదుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషేధిత గుట్కా విక్రయాలకు పాల్పడుతున్న 5 మంది గుట్కా విక్రేతల అరెస్టు….
వారి వద్ద నుంచి రూ.20 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు
స్వాధీనం చేసుకున్న మైదుకూరు పోలీసులు….వివరాలు వెల్లడించిన మైదుకూరు అర్బన్ సి.ఐ బి.వి చలపతి..
ప్రజా నేత్రన్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here