Home AP దాతృత్వాన్ని చాటిన శ్యాంపిస్టన్స్ ప్లాంట్-3 కార్మికులు ..

దాతృత్వాన్ని చాటిన శ్యాంపిస్టన్స్ ప్లాంట్-3 కార్మికులు ..

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ; శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అరిణాంఅక్కివలస వద్ద గల శ్యాంక్రగ్ పిస్టన్స్ &రింగ్స్ ప్లాంట్-3 పరిశ్రమలో పనిచేస్తున్న లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన బలివాడ మహేష్ కుమార్ ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా తమ ఒక రోజు వేతనం రూ 1,59,130 (ఒక్క లక్ష యాభై తోమ్మిది వేల ఒక వంద మూప్పె రూపాయలు)లను విరాళంగా వసూలు చేసి చనిపోయిన కార్మికుడి భార్య బి.యమున,తల్లి శారదకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తెజేశ్వరరావు,ఉపాధ్యక్షులు కె.నాగమణి,అల్లు.మహాలక్ష్మి, శ్యాంక్రగ్ పిస్టన్స్&రింగ్స్ స్టాఫ్& వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు యన్.వి.రమణ,కమిటీ సభ్యులు చేతుల మీదుగా శ్రీకాకుళం సీఐటీయూ ఆఫీసులో అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిఐటియు సభ్యులు తమ హక్కుల కోసం పోరాటాలే కాకుండా తోటి కార్మికులను ఆదుకోవడంలో, సేవాకార్యక్రమాలలో ముందుంటారని అన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here