ప్రకాశం,పుల్లల చెరువు మండలం, చాపలమడుగు పంచాయితి : చెన్నంపల్లి గ్రామం sc పాలెం లో యల్లయ్య s/o ఎకోబు గారికి కళ్లు కనపడుటం లేదు. అతని పరిస్థితిని 4వార్డ్ ఇంచార్జి దానియేలు, నందిగం శాంసన్, పల్లె వెంకటయ్య గారు సర్పంచి గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన సర్పంచిగారు వెంటనే తన తండ్రీ మాజీ సర్పంచి గారిని చెన్నంపల్లి గ్రామంనికి వెళ్లి ఆర్ధిక సహాయం చేసి రావాలిచిందిగా కోరడం జరిగింది. దీనిపై స్పందించిన తండ్రీ యోగివీరారెడ్డి గారు తక్షణమే సహాయం గా 5000/-రు “లు మరియు పట్టువత్సరాలు ఇచ్చినారు. దళితులకు ఏ కష్టం వచ్చిన నేను ఉన్నాను అన్నే భరోసా ఇచ్చారు, ప్రజల ప్రధాత యోగివీరారెడ్డి
Home AP దళితుల అపద్దుబాందవుడు సర్పంచి సత్తిరెడ్డి తండ్రీ మాజీ సర్పంచి శ్రీ యోగి వీరారెడ్డి గారు ఆర్థిక...