Home AP తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు

తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు

0
0

తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఈరోజు నుంచితిరుపతి పార్లమెంటు ఎన్నికల ప్రచారాన్నిమొదలు పెడుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అచ్చం నాయుడు గారు మరియు శ్రీమతి పనబాక లక్ష్మి గారు తదితరులు పాల్గొన్నారుమరియు మీ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తు పై వేసి శ్రీమతి పనబాక లక్ష్మి గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థన

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here