Home AP టైరు పగిలి ఆటో బోల్తా

టైరు పగిలి ఆటో బోల్తా

0
0

వెల్దుర్తి మండలం అల్లుగుండు ఐఓసీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఆటో ముందర టైరు పగిలి బోల్తా పడింది ఈ ఆటోలో ఐదుగురు ఉన్నారు ఒక వ్యక్తికి మధుబాబు అనే వ్యక్తికి కాల్ విరిగినది ఇంకో వ్యక్తి ఇ రమేష్ 33 సంవత్సరాలు సుజాత 40 సంవత్సరాలు వీళ్ళకి గాయాలు అయినవి వెల్దుర్తి లో సుంకులమ్మ కి దర్శించుకుని కర్నూలు వైపు వెళ్తుండగా వెల్దుర్తి మండలం అల్లుగుండు ioc పెట్రోల్ పంపు వద్ద జరిగినది వీళ్లది కర్నూల్ ఇందిరానగర్..108 ఫోన్ చేయగానే అక్కడికి చేరుకుని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 108 అంబులెన్స్ సిబ్బంది పైలెట్ ఉస్మాన్ భాష మెడికల్ టెక్నీషియన్ లక్ష్మన్న.. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి వెల్దుర్తి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here