Home AP జీవో నెంబర్ 2 రద్దు చేయాలి పంచాయతీ కార్యదర్శులు డిమాండ్:

జీవో నెంబర్ 2 రద్దు చేయాలి పంచాయతీ కార్యదర్శులు డిమాండ్:

0
0

వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 2 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు పంచాయతీ కార్యదర్శిలు సచివాలయం రాష్ట్ర ప్రభుత్వం కు మంచి బుద్ధి ప్రసాదించాలని తెలిపారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 2 పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వర్వం చేసేలా ఉన్నదిని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి లను డీడీవో లాగా కొనసాగించాలని పంచాయతీ దర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రెవిన్యూ వ్యవస్థ పరిధిలోకి సచివాలయం వ్యవస్థ ను తీసుకోవెళ్ళాండం పంచాయతీ లు అభివృద్ధి కంటుపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు దేవమ్మ ఉమ మహేశ్వరి రాధిక సచివాలయ పంచాయతీ కార్యదర్శులు మురళీధర్ న రేష్ శ్రీనివాసులు నవీన్ గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ రామాంజనేయులు పంచాయతీ కార్యదర్శిలు మరియు ఎంపిడివో కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here