శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం తెలంగాణ రాష్టం,పెద్దపల్లి జిల్లా, మంధని పట్నంలో శ్రీ గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ వారు జాతీయ స్థాయిలో ఉగాది పురస్కారం తో పాటు విశిష్ట ప్రతిభ రత్న బిరుదును పెద్దపల్లి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు, మంథని మండల పరిషత్ అద్యక్షులు మరియు శ్రీ గౌతమేశ్వర కళా సేవ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు,కవి, రచయిత దూడపాక శ్రీధర్ గారి చేతులు మీదుగా తీసుకోవడం జరిగిందన్నారు.గత కొన్ని వసంతాలుగా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా మేటివేషనల్ తరగతులు నిర్వహించడం, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించడం,అవేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉచిత జూమ్ కార్యక్రమాలు నిర్వహించడం,ఫ్రీ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ లు అందించడం, అనేక సేవా కార్యక్రమాలు పాల్గొనడం పాటు విద్యార్థులకు జీవన నైపుణ్యాలను ఎస్. ఎం. ఎస్ ఫౌండేషన్ ద్వారా అందించుటకు విశేష సేవలను గుర్తించిన శ్రీ సంగమేశ్వర కళా సేవ సంస్థ వారు జాతీయ ఉగాది పురస్కారం అందజేశారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం