Home AP జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్

0
0

లైఫ్ లో మనం ఏ దారిలో వెళ్లిన అది ఏ దారి అయిన మనం మొదలుపెట్టిన నుండి చివరికి మన గమ్యాన్ని చేరుకునే వరకు మనతో చాలా మంది ట్రావెల్ అవుతారు కొందరు మొదట మనతో వచ్చి మధ్యలో కాస్త కష్టం అనిపించినా లేదు వాళ్ళు ఆశించింది దొరక్కపోయిన మధ్యలో వెళ్ళిపోతారు.మరి కొందరు మధ్య లో వస్తారు అలాగే మధ్యలో వెళ్ళిపోతారు కానీ ఒక మనిషి గెలిచక కాదు మనిషి ఓడిపోయే స్థితి లో ఉన్నపుడు వచ్చి పరిస్థితులను ఒక్కటి ఒక్కటి గా సరిదిద్ధి…కొందరు కమ్మవాడు దెబ్బ వేస్తాడు అన్నారు మరి కొందరు పవన్ కళ్యాణ్ గార్ని నిలువునా ముంచేస్తారు అని చాలామంది చాలా విమర్శలు చేసిన కూడా అవేం పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక నీడ ఉండి గెలుపు ఓటములు లో సమానంగా తను ఉంటూ పార్టీ రూపురేఖలు మార్చిన వ్యక్తి #నాదెండ్ల #మనోహర్ #గారు..నిజం చెప్పాలి అంటే మోనోహర్ గారు వచ్చాక పవన్ కళ్యాణ్ గారి సంభాషణలల్లో ఆవేశానికి ఒక నిర్దిష్టమైన ఆలోచన తోడు అయినట్టుగా నాకు అనిపించింది…ప్రాణ స్నేహితులు సైతం స్వార్థం కోసం పవన్ కళ్యాణ్ ని వదిలిపెట్టిన వేళా అన్ని తను అయి పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతటి స్థాయి లో జనసైనికులని ప్రభావితం చేసిన వారు నాదెండ్ల మనోహర్ గారు..ఇలానే మా కళ్యాణ్ కి తోడు గా ఉండాలి అని ఆశిస్తూ మీకు మన జనసేన పార్టీ తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here