Home AP జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం దరఖాస్తు గడువు పొడగించాలి

జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం దరఖాస్తు గడువు పొడగించాలి

0
0

జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కోసం దరఖాస్తు చేసుకునే రిజిస్ట్రేషన్ పొడగించాలి బీసి,ఎస్సీ,ఎస్టి,మైనార్టీ విద్యార్థులకు గడువు తేదీ పొడగించాలని….ముస్లిం హక్కుల పోరాట సమితి క్రిష్ణగిరి మండల కార్యదర్శి చిట్యాల మహమ్మద్ బాష డిమాండ్. ఈ కార్యక్రమంలో బొందిమడుగుల మహబూబ్ బాష, కోడుమూరు కార్యదర్శి సహాయ కార్యదర్శి నబీ, లక్కసాగరం దస్తగిరి, పాల్గొన్నారు.. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here