Home AP జగనన్న పల్లెవెలుగు కార్యక్రమం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం

జగనన్న పల్లెవెలుగు కార్యక్రమం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం

0
0

తిరువూరు, గంపలగూడెం, ఏ.కొండూరు మండల పంచాయతీ కార్యదర్శులు, ఎనర్జీ అసిస్టెంట్లు మరియు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు జగనన్న పల్లెవెలుగు కార్యక్రమం పై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ఎంపీడీవో డి.బాల వెంకటేశ్వర రావు గారు కార్యక్రమం ను ప్రారంభించి ప్రసంగించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here