Home AP చిన్న పప్పూరులో వెలసిన శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

చిన్న పప్పూరులో వెలసిన శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

0
0

పెద్దపప్పూరు మండలం పరిధిలోని చిన్న పప్పూరులో వెలసిన శ్రీ అశ్వర్థ నారాయణ స్వామి,చక్ర భీమలింగేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి నాలుగు ఆదివారాలు పాటు నిర్వహించనున్నారు… ఈ బ్రహ్మోత్సవాలకు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని ఆహ్వానించి, బ్రహ్మోత్సవాలకు సంబందించిన కర పత్రాలను ఎమ్మెల్యే చేత ఆవిష్కరింపజేసిన ఆలయ ఈవో మరియు అర్చకులు, పాలక మండలి సభ్యులు..

ప్రజా నేత్ర రిపోర్టర్ నాగేశ్వర్ రెడ్డి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here