Home AP ఘనంగా 40వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

ఘనంగా 40వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు

0
0

సమాజమే దేవాలయలం,ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవాన్నికాపాడడానికి స్వర్గీయనందమూరితారకరామారావ్ గారు,40సంవత్సరాలక్రితంతెలుగుదేశంపార్టీనిస్థాపించడంజరిగింది,తరువాతకాలంలోపార్టీని గౌరవమాజీముఖ్యమంత్రి శ్రీనారాచంద్రబాబునాయుడు
గారుపార్టీనిమహోన్నతంగతీర్చిదిద్ధితెలుగుదేశంపార్టీకీర్తిని నలుదిశలాపార్టీనిబలోపేతంచేసి,వెన్నుచూపనికార్యకర్తలు,నాయకులనుతయారు చేసుకోవడంజరిగింది నాటినుండినేటివరకుఅనగా
దాదాపు నాలుగు దశాబ్దాలుగా చెక్కచెదరనిప్రజాభిమానంతో కొనసాగుతున్నతెలుగుదేశం పార్టీకి బలంబలగంకార్యకర్తలు, నాయకులేఅన్న విషయం మనందరికి తెలిసిన విషయం పార్టీ ఆవిర్భావదినోత్సవసందర్భం కర్నూలు జిల్లా మద్దికెర మండల కేంద్రం లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి విగ్రహానికిపూలమాల వేసి ఘనంగా పార్టీ ఆవిర్భావవేడుకల ను నిర్వహించుకోవడం జరిగింది.ఈ కార్యాక్రమంలోపార్టీసీనియర్ నాయకులు,కార్యకర్తలు,పాల్గోనడంజరిగింది…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here