ఎమ్మిగనూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు శాసన సభ్యులు “ఎర్రకోట చెన్నకేశరరెడ్డి” గారు మరియు మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారి ఆధ్వర్యంలో “బాబూ జగ్జీవన్ రామ్ 113వ జయంతి స్వాతంత్ర్య సమర యోధుడు, పరిపాలనా దక్షులు, దళిత సమాజ అభ్యున్నతికి తన జీవితాన్ని ధారపోసిన మహ వ్యక్తి “శ్రీ బాబూ జగ్జీవన్ రామ్” గారు దేశానికి ఆ మహనీయుడు సేవలను గుర్తు చేసుకుంటూ. వెనుక బడిన వర్గాల ఆశాజ్యోతి మరియు స్వాతంత్ర్య సమర యోధుడిగా, బారత మాజీ ఉప ప్రధానిగా ఆయనసేవలు చిరస్మరణీయం. నేడు “బాబూ జగ్జీవన్ రామ్ 113 వ జయంతి వేడుకలు. వారి చిత్ర పటనికి పూలమాల వేసి, ఆయనకు నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు గారు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్ గారు, సునీల్ కుమార్, కో ఆపరేటివ్ చైర్మన్ షబ్బీర్ ఆహ్మద్ గారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ యూకె. రాజశేఖర్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టా రంగయ్య, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మద్, బూత్ కమిటీ మేనేజర్ సయ్యద్ చాంద్, డిస్ కేశవరెడ్డి, పాల శ్రీనివాస్ రెడ్డి, విశ్వనాథ్, చంద్ర మోహన్ రెడ్డి, శివ ప్రసాద్, రమేష్, శాంతిరాజ్, ప్రతాప్ రెడ్డి, సోమేష్, మాబాషా, దారాల శ్రీను, వడ్డె రంగన్న, లియాఖాత్, నాయకులు, కార్యకర్తలు, వార్డు ఇన్ ఛార్జ్ లు తదితరులు పాల్గొన్నారు.