Home AP ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకలు

0
0

తిరువూరు నగర పంచాయతీ నందు బాబు జగజ్జీవన్ రావు114 వ జయంతి కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గతం కస్తూరిబాయ్, వైస్ చైర్ పర్సన్ వెలుగోటి విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కె వి ఎస్ ఎన్ శర్మ , వార్డ్ కౌన్సిలర్స్, నాయకులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here