శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలలో పాల్గుని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావువిగ్రహం కు పూల మాలు వేసిన కలిశెట్టి అప్పలనాయుడు..ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు, పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడుతెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి అనంతరం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల వేసి , పాలాభిషేకం చేశారు, అనంతరంతెలుగు దేశం పార్టీజెండా ను ఎగరవేసి , పార్టీ నాయకులు మరియ కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ పుట్టిన రోజు* వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో
పైడిభీమవరం సర్పంచ్ ప్రతినిధి రౌతు శ్రీనివాస రావు వేల్పురాయి
సర్పంచ్ బాలి శ్రీనుసంచం Ex సర్పంచ్ కోరాడ వెంకటరమణ
వి.న్.పురం సర్పంచ్ ప్రతినిధి కలిశెట్టి రామారావు , తెలుగు దేశం పార్టి కార్యకర్తలు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరి బుజ్జి రణస్థలం..