Home AP ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

0
0

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టెక్కలి ఎమ్మెల్యే, టీడీపీ శాసనసభా పక్ష ఉపనేత, శ్రీ Kinjarapu Atchannaidu జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు వైజాగ్ లో తన నివాసంలో శుభాకాంక్షలు తెలియజేసిన ఎచ్చెర్ల నియోజకవర్గం తెదేపా సీనియర్ నాయకులు పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు ,జిల్లా పూర్వపు అధ్యక్షులు చౌదరి బాబ్జి ,జి.సిగడాం ex MPP బాలబొమ్మ వెంకటేశ్వరరావు , బాతువ సర్పంచ్ ప్రతినిధి డి.ఆదినారాయణ ,విజయనగరం పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శి,ex సర్పంచ్ గాలి వెంకట్ రెడ్డి, ఎచ్చెర్ల మండలం టిడిపి సీనియర్ నాయకులు Ex mptc జగదీష్ (అబ్బు) ,బుడగుట్లపాలెం సర్పంచ్ అలపాలన రాంబాబు, రామారావు ,ex mptc నర్సింగ్ రావు , జి.సిగడం మండలం టిడిపి నాయకులు చందక సూర్యారావు , కులుబిల్లి రమేష్ , ముళ్ళు చందు , జడ్డు అప్పలనాయుడు  ,చందలనల తిరుపతిరావు , భాస్కర్ నాయుడు, కునీబిల్లి శంకర్రావు , ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ యువత పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here