శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం గ్రామాభివృద్ధి దిశగా పాతర్లపల్లి ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్..ఎచ్చెర్లనియోజకవర్గ పరిధిలోని రణస్థలం మండలం పాతర్లపల్లి పంచాయతీలో గ్రామాభివృద్ధిలో భాగంగా రోడ్లు విస్తరణ పనులను పరిశీలించి ప్రజలతో గ్రామఅభివృద్ధికి కావలిసిన అంశాలపై చర్చించిన ఎచ్చెర్లనియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ఈ కార్యక్రమంలోపాతర్లపల్లి పంచాయతీ సర్పంచ్ గొర్లె రాధాకృష్ణ,వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంతిఅయ్య, లోలుగు కృష్ణ,గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం