Home AP గుడూరు లో దొంగతనం కు పాల్పడిన వ్యక్తులు అరెస్టు

గుడూరు లో దొంగతనం కు పాల్పడిన వ్యక్తులు అరెస్టు

0
0

కర్నూలు జిల్లా లో, వెల్దుర్తి , గోనెగండ్ల & హాలహర్వి ఆలయాలలో దొంగతనాలు మరియు గుడూరు లో ఇంటి దొంగతనం కు పాల్పడిన వ్యక్తులు అరెస్టు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సిసి టివి పుటేజిల ఆధారంగా కేసులను చేధించిన పోలీసులు. 6 దేవాలయాలలో దొంగతనాల కేసులు , 1 ఇంటి దొంగతనం కేసును చేధించిన పోలీసులకు అభినందించి, ప్రశంసాపత్రాలు అందజేసిన ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐ.పి.యస్ గారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here