Home AP గడప గడప ప్రచారం

గడప గడప ప్రచారం

0
0

అనంతపురం.జిల్లా.గుంతకల్ గత 10 సంవత్సరాల నుండి  సి.పి.ఐ పార్టీ లో కియాశీలకoగ ఉన్న ఎనుముల ఓబులేసు గుంతకల్ 6వ వార్డు సి.పి.ఐ పార్టీ అభ్యర్థి గ పోటీచేస్తున్న ఎనుముల ఓబులేసు గారికి ఓటు వేయండి అని గడపగడపకు తిరిగి ప్రచారo చేసారు B.రాము. B.రామాoజినేయులు. B.రాజశేఖర్.మనోహర్ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు ..గుంతకల్.మoడలo.ప్రజానేత్ర.రిపోర్టర్.B.సురేష్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here