Home AP కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న రెడ్ క్రాస్ జిల్లా మాజీ ట్రెజరర్ జులకంటి రఘునాథ్ రెడ్డి

కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న రెడ్ క్రాస్ జిల్లా మాజీ ట్రెజరర్ జులకంటి రఘునాథ్ రెడ్డి

0
0

కోవిడ్ వాక్సిన్ ప్రతిఒక్కరు కూడా వేయించుకోవలని ,వాక్సిన్ వలన ఆరోగ్యానికి ఎంతో మేలని,సోషల్ మీడియాలో వచ్చే ఎటువంటి అపోహలు,వదంతులు నమ్మవద్దని జిల్లా రెడ్ క్రాస్ మాజి ట్రెజరర్ జులకంటి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఇటీవలి కాలం లో స్వచ్ఛందంగా 45సం వత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ,షుగర్,బిపి ఉన్నవారు కూడా వాక్సిన్ వేయించుకోవడం జరుగుతుంది అన్నారు.ప్రజల ఆరోగ్యం కోసం,కరోన నియంత్రణ లో ప్రభుత్వం విశేష కృషి చేస్తుంది అని అన్నారు,కోవిడ్ వాక్సిన్ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని అన్నారు.ఐతే వాక్సిన్ వేయించుకున్న ,తప్పని సరిగా మస్కులుధరించాలి,సామాజిక దూరం పాటించాలి, శానిటేషన్ పాటించాలి,స్వచ్చంద కార్యకర్తలు,గ్రామీణ వైద్యులు,రెడ్ క్రాస్ సభ్యులు,వాక్సినేషన్ పై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అన్నారు..ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటించి ,కరోన ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు…. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here