మైదుకూరు మునిసిపల్ ఆఫీస్ లో జరిగిన దినసరి కూరగాయల మార్కెట్ వేలం పాట వాయిదావేయడం జరిగినది సర్కారు వారిపాట 3000000 ముప్పయి లక్షల రూపాయల కంటే ఎక్కువ పాడేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అధికారులు వేలం పాట వాయిదా వేశారు ఆదేవిదంగా బస్టాండ్ గేటు వసూలుకుకాంట్రాక్టర్లు 4000000 రూపాయల కంటే ఎక్కువ పాడేందుకు ముందుకు రావక పోవడంతో వాయిదా వేశామని అధికారులు ప్రకటించారు..
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట..