Home AP కార్మిక కోడ్ లని రద్దు చేయాలి

కార్మిక కోడ్ లని రద్దు చేయాలి

0
0

కార్మిక కోడ్ లని రద్దు చేయాలని మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలని పార్వతీపురం జిల్లా బెలగాంలో జి.ఓ కాపీల దగ్ధం చేసిన సిఐటియు నాయకులుజిల్లా అధ్యక్షులు జీ. వెంకటరమణ ప్రధాన కార్యదర్శి రెడ్డి వేణు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నాయకులు రాజమండ్రి రాము ఎస్ సీతారాం మంగయ్య సునీలు ఈశ్వరరావు వి. చిన్న నాయుడు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టర్ రమేష్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here