కర్నూల్ జిల్లా ప్యాపిలి పట్టణంలోని ప్రభుత్వ వైద్య శాలలో డాక్టర్ ఇంతియాజ్ ఖాన్ ఆధ్వర్యంలో జెడ్పిటిసి బొరెడ్డి శ్రీ రామ్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ వేయించుకోన్నారు. వారు మాట్లాడుతు.అపోహలు విడి ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ
మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించి చేతులు శుభ్ర చేసుకోవాలి
అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ రాఘవేంద్ర గౌడ్, గంగా దేవి,,యమ్ పి హెచ్ బాలమణి ,ఖజా పాల్గోన్నారు.