Home AP ఓర్వకల్ లోని పెండికంటి నగర్ లో నూతన సిమెంట్ రోడ్లు పనులకు శ్రీకారం

ఓర్వకల్ లోని పెండికంటి నగర్ లో నూతన సిమెంట్ రోడ్లు పనులకు శ్రీకారం

0
0

మన వైస్సార్సీపీ ప్రభుత్వ హయంలో CM జగన మెహన్ రెడ్డి గారి సహకారంతో పాణ్యం నియోజకవర్గం MLA శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చొరవతో….పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ లోని పెండికంటి నగర్ లో నూతన సిమెంట్ రోడ్లు పనులకు ఓర్వకల్ వైస్సార్సీపీ సర్పంచ్ తోట అనూష గారు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు శంకర్ రెడ్డి గారు, ఓర్వకల్ సింగల్ విండో చైర్మన్ చంద్ర శేఖర్ గారు, ఓర్వకల్ ZPTC అభ్యర్థి రంగా నాథ్ గౌడు, నాగలింగేశ్వర రెడ్డి, గంగేశ్వర రెడ్డి, కుర్వ మద్దిలేటి,మాజీ సర్పంచ్ కుర్వ పెద్దయ్య, కుర్వ స్వాములు, జె. క్రిష్ణ, C. క్రిస్టఫర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు….. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here