కర్నూలు విమానాశ్రయాన్ని ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్.ఎయిర్ పోర్టు ప్యాసింజర్ టెర్మినల్ భవనం ముందు దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం.కర్నూలు గడ్డ మీద రైతుల పక్షాన పరాయి పాలకుల గుండెల్లో నిద్రపోయిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గారి పేరు కర్నూలు ఎయిర్పోర్ట్ కి అంకితం చేయడం రాయలసీమ కి గర్వకారణం..కార్యక్రమంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, డా.పి.అనిల్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి