Home AP ఓటు హక్కు వినియోగించుకున్న ఓర్వకల్ ప్రధమ పౌరురాలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఓర్వకల్ ప్రధమ పౌరురాలు

0
0

పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ లో పరిషత్ ఎన్నికలలో MPTC & ZPTC ఓర్వకల్ ప్రధమ పౌరురాలు వైస్సార్సీపీ సర్పంచ్ తోట_అనూష గారు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు..అలాగే పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించి ప్రతి కోవిడ్ నియమాలను పాటించి మాస్క్ తప్పనిసరిగా ధరించి పోలింగ్ కేంద్రానికి రావాలని సూచించారు…. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here