Home AP ఓటు హక్కును వినియోగించుకున్న క్రిష్ణగిరి మండల ఎంపిపి అభ్యర్థి డాక్టర్ వెంకటరామిరెడ్డి

ఓటు హక్కును వినియోగించుకున్న క్రిష్ణగిరి మండల ఎంపిపి అభ్యర్థి డాక్టర్ వెంకటరామిరెడ్డి

0
0

క్రిష్ణగిరి మండలం ఎస్ ఏచ్ ఎర్రగుడి పంచాయతీ మన్నెంకుంట గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్న క్రిష్ణగిరి మండల ఎంపిపి అభ్యర్థి
డాక్టర్ వెంకటరామిరెడ్డి గారు, ఆయన ఈవిధంగా మాట్లాడుతూ మొత్తం 13 ఎంపిటిసి స్థానాలలో ఇప్పటికే 3 ఏకగ్రవం జరిగాయని, మిగతా 9 కూడ మేమే గెలుచు కుంటామని దిమవ్యక్తం చేశారు.

ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి మండలం.ఎస్ హుస్సేన్ మియా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here