Home AP ఏపీ మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష

ఏపీ మోడల్ స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష

0
0

కర్నూల్ జిల్లా పాణ్యం నియోజకవర్గం మండల కేంద్రం అయిన ఓర్వకల్ లో ఈ రోజు ఏపీ మోడల్ స్కూల్ ను ఓర్వకల్ సర్పంచ్ తోట అనూష గారు ఆకస్మికంగా తనిఖీ చేసారు..పాఠశాలలోని విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగిమరి తెలుసుకున్నారు.పాఠశాల లో ఏదయినా సమస్య ఉంటే తన దగ్గరికి తీసుకురావాలని తెలియజేసారుఅలాగే పాఠశాలలోని మధ్యాన్న భోజనంను పరిచిలించారు.. ఈ కార్యక్రమం లో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ అశోక్ గారు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ ANM మహేశ్వరీ గారు పాల్గొన్నారు… ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here