Home AP ఎర్రచందనం స్మగ్లర్ల కై కూంబింగ్

ఎర్రచందనం స్మగ్లర్ల కై కూంబింగ్

0
0

కడప జిల్లా…మైదుకూరు సబ్ డివిజన్ లోని అట్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వుండే లంకమల అటవీ ప్రాంతంలో పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆధ్వర్యంలో ఎర్రచందనం స్మగ్లర్ల కై కూంబింగ్ ఆపరేషన్..కూంబింగ్ ఆపరేషన్ లో పాల్గొన్న అట్లూరు ఎస్సై శ్రీకాంత్, స్పెషల్ పార్టీ పోలీసు సిబ్బంది..
ప్రజా నేత్ర న్యూస్ రిపోర్టర్ వెంకట ప్రసాద్ కాజీపేట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here