ముస్లిం హక్కుల పోరాట సమితి తరుపున మునుసపాల్ కమిషనర్ గారికి చిన్న విన్నపం. డోన్ ఓల్డ్-బస్టాండ్ లోఎండ ధాటికి ప్రయాణికులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు, కావున్న కర్నూల్ సి కాంప్లెక్స్ బస్టాండ్ లో ఏర్పాటు చేసిన తాత్కాలిక తెరలను ఏర్పాటు చేయమని చిన్న మనవి.ముస్లిం హక్కుల పోరాట సమితి క్రిష్ణగిరి మండల కార్యదర్శి చిట్యాల మహమ్మద్ బాష..ప్రజా నేత్ర రిపోర్టర్ క్రిష్ణగిరి మండలం. ఎస్ హుస్సేన్ మియా