Home AP ఉపాధ్యాయుల ధారాళం లక్షరూపాయిలు విరాళం ఇచ్చిన ఉపాధ్యాయులు

ఉపాధ్యాయుల ధారాళం లక్షరూపాయిలు విరాళం ఇచ్చిన ఉపాధ్యాయులు

0
0

చిలమత్తూరులోని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులు తమ ఉదారాత్వాన్ని చాటుకున్నారు, ఈ మధ్యకాలంలో ఆర్డీటీ ఆద్వర్యం దాదాపు ఒక‌ కోటీ ఇరవై లక్షల రూపాయలు వేక్షించి నూతన భవనాన్ని నిర్మిస్తున్న విశయం తెలిసిందే అయితే ఆ భవన నిర్మాణాం చేపట్టాలంటే దాదాపు పదిశాతం మొత్తం డిపాజిట్ చేయాల్సివుంది. దీంతో అందర్శవంతంగా ఉపాధ్యాయులు అందరూ కలిసి 1 లక్ష రూపాయలు చెక్ రూపంలో ఆర్డీటి వారికి అందజేశారు.. గురువులు తమ ఉధ్యోగంతో పాటు తమ బోధించే పాఠశాల ఎదుగుదలకు కృషిచేస్తుండం హర్షించతగ్గ విశయం…ఇలాగే పూర్వ విధ్యార్థులు దాతలు ఆదర్శంగా ముందకు వచ్చి మిగిలిన మొత్తంలో తమ తోచిన సాయం అందించాలని కోరుకుందాం..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here