కర్నూల్ జిల్లా …ఈ రోజు ఓర్వకల్ మండలం నకు జిల్లా కార్యాలయం నుండి అంబుడ్స్ మెన్ శ్రీ చిన్న నారాయణ సర్ ఉపాధి హామీ పథకం నందు పని చేయుచున్న ఉపాధి కూలీలకు మస్టర్, కొలతలు, పని గంటలు పట్ల అవగాహన కల్పించుట జరిగింది. పాలకొలను లో హార్టికల్చర్ లో వెంకటేష్ రైతు నాటిన జామ తోట ను కూడా పరిశీలించి మధ్యలో అంతర పంట ను కూడా వేయాలని సూచించారు. కాల్వ బుగ్గ నందు ఉన్న డ్వామా నర్సరీ ను కూడా పరిశీలించారు. తర్వాత మండల కంప్యూటర్ సెంటర్ (MCC) నందు సాంకేతిక సహాయకులు తో సమీక్ష నిర్వహించారు. సలహా, సూచనలు ఇచ్చారు…. ఏపిఓ…., ఓర్వకల్.. ప్రజా నేత్ర