Home AP ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బి. నాగన్న డిమాండ్

ఉపాధిహామీ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని బి. నాగన్న డిమాండ్

0
0

జునన్నూరు గ్రామంలో ఉపాధి పనులను పరిశీలించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారుసం ఈదర్భంగా కూలీలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బి నాగన్న మాట్లాడుతూ నెలల తరబడి పనిచేస్తున్నా బిల్లులు రాక పోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు ఎండలు విపరీతంగా మండిపోతున్నా చేతులు బొబ్బలెక్కేలా పనులు చేస్తున్న₹100 రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించి పెరిగిన ధరలకు అనుగుణంగా 300 రూపాయలు కూలీఇవ్వాలని డిమాండ్ చేశారు చాలా మంది కూలీలకు పనిముట్లు లేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారని తక్షణమే పనిముట్లు పంపిణీ చేయాలని కోరారు ఎండాకాలం కావడంతో పని కొలతలు తగ్గించి పూర్తి కూలి పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పని ప్రదేశాలలో నీడ మెడికల్ కిట్లు మజ్జిగ ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాసం భాష మధు ఉపాధి కూలీలు పాల్గొన్నారు ప్రజా నేత్ర రిపోర్టర్మౌలాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here