Home AP ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు తప్పని సరి.

ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు తప్పని సరి.

0
0

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం లో ఇంటి నుండి బయటకు వస్తే మాస్కు తప్పని సరి.ఇంటినుండి బయటికి వచ్చేటప్పుడు మాస్క్ లేకుంటే జరిమానా తప్పదని వెల్దుర్తి ఎస్సై జి పి నాయుడు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని కొత్త బస్ స్టాండ్, పాత బస్టాండ్ సెంటర్లలో మాస్క్ లేని వాహనదారులకు జరిమానా విధించారు. అదే విధంగా వారికి కరోనా పై అవగాహన కల్పించి మాస్క్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయిందన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కరోనా నివారణకు సహకరించాలన్నారు. ప్రజా నేత్ర రిపోర్టర్ మౌలాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here