Home AP ఆర్ధిక సాయం అందజేసిన పుల్లలచెరువు తహసీల్దార్

ఆర్ధిక సాయం అందజేసిన పుల్లలచెరువు తహసీల్దార్

0
0

ప్రకాశం జిల్లా,పుల్లలచేరువు మండలం:పుల్లలచెరువు మండలం లోని చిన్న PRC తండా గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి నష్టంతో, సర్వం కోల్పోయి, కట్టుబట్టలతో విలపిస్తున్న దేవసోత్ నాగునాయక్ s/o చిన్న మంత్రునాయక్ అనువారి కుటుంబానికి తనవంతు సహాయంగా తక్షణం 10000 రూపాయలు అందచేసిన పుల్లలచెరువు తహసీల్దార్ అశోక్ కుమార్ రెడ్డి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here