కాకినాడ జిల్లా పరిషత్ సెంటర్ నందు ఈ రోజు ఉదయం ఆర్టీసీ బస్సు లో మంటలు రావడం దురదృష్ట కరం. వేసవి కావడం,ఏసీ బస్సులు అనునిత్యం టెక్నిషియన్ చేత చెక్ చేయించాల్సిన అవసరం ఉంది.అంతే కాకుండా ఎమెర్జెన్సీ ఏక్సిట్ ని అందుబాటులో ఉండేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి