Home AP ఆనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు ను పరామర్శించిన తెలుగు దేశం పార్టి సీనియర్ నాయకులు కలిశెట్టి..

ఆనారోగ్యంతో బాధపడుతున్న కార్యకర్తలు ను పరామర్శించిన తెలుగు దేశం పార్టి సీనియర్ నాయకులు కలిశెట్టి..

0
0

శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం ; రణస్థలం మండలం జెఆర పురం పంచాయతీ లో రణస్థలం మండల మాజీ బిజెపి అద్యక్షుడు దన్నాన లక్షణరావు తండ్రి ఇటీవల స్వరగస్తులు అయినా వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు దేశం పార్టి సీనియర్ నాయకుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు అలాగే ఈ రోజు విశాఖపట్నంలో హోమినీ ఆర్కే హాస్పటల్లో జి.సిగడం మండలం. సీతంపేట పంచాయతీ నక్కపేట గ్రామానికి చెందిన సంతోష్ ఇటీవలే రోడ్ ప్రమాదానికి గురయ్యారు అ విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, జి.సిగడం మండలం EX.MPP బాలబొమ్మ వెంకటేశ్వరరావు గారు,గ్రామ యవత, సంతోష్ ను పరామర్శించి
ఆరోగ్య పరిస్థితినీ అడిగి తెలుసుకున్నారు.అనంతరం అతని కుటుంబ సబ్యులతో మాట్లాడీ ధైర్యం చెప్పారు..ప్రజా నేత్ర రిపోర్టర్ పాలూరిబుజ్జీ రణస్థలం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here